Dussehra: బెజవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా ఉత్సావాలు

దసరా ఉత్సవాలకు బెజవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. నేటి నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్న వేడుకల కోసం.. దేవస్థానం సిబ్బంది, అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కొవిడ్ తర్వాత జరుగుతున్న ఉత్సవాలు కావడంతో భక్తులు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి ఆలయం, ఉపాలయాల్లోని మూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఉదయం 9 గంటల నుంచి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Published : 26 Sep 2022 09:58 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని