Bhadradri: రాములోరి కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం..

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ (Bhadradri Sitaramula Kalyanam) మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ వేడుక అత్యంత వైభవోపేతంగా జరగనుంది. నేడు రాత్రి 7 నుంచి 10 గంటల వరకు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. మరిన్ని వివరాలు భద్రాద్రి నుంచి మీకోసం..

Updated : 29 Mar 2023 20:01 IST

Tags :

మరిన్ని