Budget 2023: జనాకర్షక పథకాలా..?దీర్ఘకాలిక లక్ష్యాలా..?

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న.. 2023-24 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ఎలా ఉంటుందోనని దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కేంద్రంలో వరుసగా రెండు సార్లు ఏర్పడ్డ భాజపా ప్రభుత్వం.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోగా ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం వల్ల దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనాకర్షక పథకాలకు ప్రాధాన్యం ఇస్తారా? లేక దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు ఉంటాయా అనే అంశంపై అందరి దృష్టి నెలకొంది.

Published : 25 Jan 2023 12:42 IST
Tags :

మరిన్ని