TTD: తిరుమల పవిత్రతను కాపాడండి.. అఖిలపక్షం ఆందోళన

తిరుమల పవిత్రత, భద్రతను వైకాపా ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తోందంటూ.. అఖిలపక్షం నేతలు ఆందోళనకు దిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం వద్ద నిరసనకు దిగారు. వరుస సంఘటనలు తిరుమలలో భద్రతపై అనుమానాలు పెంచుతున్నా... తితిదే పాలక వర్గం ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 10 May 2023 15:22 IST
Tags :

మరిన్ని