YSRCP: వైకాపా కార్యాలయానికి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి..!

ఏడాదికి రూ.29 లక్షల అద్దె వస్తుంటే.. రూ.1600 మాత్రమే చాలు అని ఎవరైనా అంటారా? అక్షర జ్ఞానం లేనివారైనా సరే అంగీకరించరు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కర్నూలులో రూ.కోట్ల విలువ చేసే భూమిని.. వైకాపా (YSRCP) కార్యాలయానికి అప్పనంగా ఇచ్చేసిందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చే స్థలాన్ని.. లీజు పేరిట అధికార పార్టీకి ఎలా కట్టబెడతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Published : 08 Jun 2023 15:06 IST

మరిన్ని