Allu Aravind: నాకు కూతురు ఉంటే.. ‘అనుపమ’లా ఉండాలి: అల్లు అరవింద్‌

తనకు కూతురు ఉంటే అనుపమలా ఉండాలని అల్లు అరవింద్‌ కొనియాడారు. నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. డిసెంబరు 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్‌ మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

Published : 11 Dec 2022 19:34 IST

Tags :

మరిన్ని