Allu arjun: స్వర్ణ దేవాలయంలో కుటుంబ సమేతంగా అల్లు అర్జున్‌ ప్రార్థనలు..

ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ అమృత్‌సర్‌కు వెళ్లారు. ఆయన సతీమణి స్నేహారెడ్డి జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకొని ప్రార్థనలు చేశారు.

Published : 29 Sep 2022 16:26 IST
Tags :

మరిన్ని