Allu Arjun: నల్గొండ జిల్లా చింతపల్లిలో అల్లు అర్జున్‌ సందడి

నటుడు అల్లు అర్జున్‌.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని చింతపల్లిలో తన అత్తగారింటికి వచ్చారు. ఇది తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ భార్య తరఫు బంధువు ఒకరు మృతి చెందడంతో.. వారిని పరామర్శించడానికి గ్రామానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

Published : 27 Nov 2022 20:33 IST

నటుడు అల్లు అర్జున్‌.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని చింతపల్లిలో తన అత్తగారింటికి వచ్చారు. ఇది తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ భార్య తరఫు బంధువు ఒకరు మృతి చెందడంతో.. వారిని పరామర్శించడానికి గ్రామానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు