Allu Arjun: కంటెంట్‌ బాగుంటే.. సినిమా చిన్నదా, పెద్దదా అనే ఫరక్‌ పడదు: అల్లు అర్జున్‌

సినిమాల ఆదరణ విషయంలో చిన్నా పెద్దా అనే తేడానే లేదని ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌ అన్నారు. మంచి సినిమా అయితే చాలు ఆదరణ దక్కుతోందని చెప్పారు. శ్రీవిష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన ‘అల్లూరి’ ప్రీ రిలీజ్‌ వేడుకకు అల్లు అర్జున్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 

Published : 19 Sep 2022 17:10 IST

Tags :

మరిన్ని