Allu Arjun: ‘ఊర్వశివో రాక్షసివో’ మా కుటుంబానికి తీపి జ్ఞాపకంలాంటిది: అల్లు అర్జున్‌

‘ఊర్వశివో రాక్షసివో’ తమ కుటుంబానికి తీపి జ్ఞాపకంలాంటి సినిమా అన్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌. ఆయన సోదరుడు అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. రాకేష్‌ శశి దర్శకత్వం వహించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభిమానుల్ని ఉద్దేశించి ‘పుష్ప 1 తగ్గేదేలే అంటే, పుష్ప 2 అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా ఉంటుంద’న్నారు.

Updated : 07 Nov 2022 16:32 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు