Buddy: టెడ్డీ బేర్‌ కోసం అల్లు శిరీష్‌ పోరాటం.. ఫస్ట్‌ గ్లింప్స్‌ చూశారా?

ఈసారి ‘బడ్డీ (టెడ్డీ బేర్‌)’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు అల్లు శిరీష్‌ (Allu Sirish). సామ్ ఆంటొన్‌ దర్శకత్వంలో శిరీష్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌, టైటిల్‌ (Buddy Movie)ని చిత్ర బృందం రివీల్‌ చేసింది. అసలు ఇంతకీ టెడ్డీ బేర్‌ను దుండగులు ఎందుకు చంపాలనుకుంటున్నారు? టెడ్డీని అల్లు శిరీష్‌ ఎందుకు కాపాడుతున్నాడో తెలియాలంటే సినిమా వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి. 

Updated : 25 Oct 2023 16:57 IST

Tags :

మరిన్ని