Allu Sirish: బన్నీ ఇప్పటికీ ‘మై బేబీ సిరి..’ అని రాస్తుంటాడు: అల్లు శిరీష్‌

అన్నయ్యకి తానంటే చాలా ప్రేమ అని.. ఓ కొడుకులా తనను చూసుకుంటాడని అల్లు శిరీష్‌ తెలిపారు. అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా ఆయన నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

Published : 07 Nov 2022 16:58 IST

Tags :

మరిన్ని