Alluri: ‘అల్లూరి’ నిజాయతీకి మారు పేరు.. ట్రైలర్‌ చూశారా..?

శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘అల్లూరి’. నిజాయతీకి మారు పేరు.. అనేది ఉపశీర్షిక. కయ్యదు లోహర్‌ కథానాయిక. ఈ సినిమా సెప్టెంబర్‌ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 16 Sep 2022 17:26 IST

Tags :

మరిన్ని