Google Bard: చిన్న తప్పిదం.. 100 బిలియన్ డాలర్లు ఆవిరి!

కృత్రిమ మేధతో పని చేసే మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీకి పోటీగా.. బార్డ్ (Bard) పేరిట గూగుల్ (Google) తీసుకొచ్చిన చాట్ బాట్ చేసిన ఓ చిన్న తప్పిదం లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరయ్యేలా చేసింది. బార్డ్  ప్రమోషనల్ వీడియోలో చోటు చేసుకున్న చిన్న తప్పిదం వల్ల గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ మార్కెట్  విలువ ఏకంగా 100 బిలియన్ డాలర్లు ఆవిరైంది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ షేర్లు 3 శాతం మేర పెరిగాయి.

Published : 09 Feb 2023 19:10 IST

Tags :

మరిన్ని