Groom Faints on Stage: పెళ్లి పీటలపై స్పృహతప్పిన వరుడు.. ఎందుకంటే!

పెళ్లికి వధువు నిరాకరించడంతో పెళ్లి పీటలపై వరుడు స్పృహతప్పి పడిపోయిన ఘటన ఒడిశాలో జరిగింది. బాలాసోర్  జిల్లా రేము గ్రామంలో జరిగిన ఈ ఘటన..స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరి కొద్దిక్షణాల్లో వరుడు తాళి కడతారనగా.. వధువు వివాహానికి నిరాకరించింది? 

Published : 19 May 2022 10:48 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు