Amalapuram: ఆందోళనలతో రణరంగంగా మారిన...అమలాపురంలో తాజా పరిస్థితి

అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నుంచి ప్రస్తుతం సాధారణ వాతావరణం నెలకొంది. కోనసీమ ముద్దు వేరే పేరు వద్దు అనే నినాదంతో ఆందోళనాకారులు నిరసన వ్యక్తం చేశారు.ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.

Published : 25 May 2022 12:46 IST

Tags :

మరిన్ని