Amaravati: సీఎం జగన్‌ మార్గంలో.. రైతుల ‘జై అమరావతి’ నినాదాలు

ముఖ్యమంత్రి జగన్‌కు రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. జగన్ సచివాలయానికి వెళ్తున్న సందర్భంలో.. మందడం దీక్ష శిబిరంలోని రైతులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను రోడ్డుమీదికి రాకుండా పోలీసులు నిలవరించారు. అయినా ‘జై అమరావతి’ అంటూ రైతులు నినాదాలు చేశారు.

Published : 20 Mar 2023 12:24 IST

మరిన్ని