Amaravati: అమరావతిలో మట్టి దోపిడీపై రాజధాని రైతులు పోరుబాట

రాజధాని ప్లాట్లలో అక్రమమట్టి తవ్వకాలను అడ్డుకోవాలంటూ అమరావతి రైతులు (Amaravati Farmers) ఆందోళనకు దిగారు. రైతులకిచ్చిన రిటర్నబుల్  ప్లాట్లలో వైకాపా ఎంపీ నందిగం సురేష్ అనుచరులు మట్టిని తవ్వి తరలిస్తున్నారని ఆరోపించారు. అడ్డుకోబోయిన తమపై దాడికి దిగారని.. ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదంటూ మందడం శిబిరం వద్ద వానలోనూ నిరసన తెలిపారు. పోలీసుల హామీతో ఆందోళనను విరమించారు.

Updated : 30 May 2023 20:35 IST

మరిన్ని