Amaravati: రెండో విడత మహా పాదయాత్రకు సిద్ధమవుతున్న అమరావతి రైతులు

న్యాయస్థానాలు తీర్పు ఇచ్చినా.. అమరావతిపై ప్రభుత్వ తీరు మారలేదని రాజధాని రైతులు ఆగ్రహించారు. ప్రజల్లో మరోసారి చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే రెండో విడత మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

Published : 18 Aug 2022 15:47 IST

మరిన్ని

ap-districts
ts-districts