Andhra News: కేసీఆర్‌, హరీశ్‌రావును చూసి మేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు: అమర్నాథ్‌

హరీష్ రావుకు, కేసీఆర్‌కు గొడవలుంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలే కానీ ఆంధ్రప్రదేశ్‌పై విమర్శలు చేయడం సరికాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు వాఖ్యలపై స్పందించిన మంత్రి ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

Published : 30 Sep 2022 16:39 IST

Tags :

మరిన్ని