Jeff Bezos: లారెన్ శాంచెజ్‌తో ప్రపంచ కుబేరుడు బెజోస్‌ నిశ్చితార్థం!

ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos).. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2018 నుంచి డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. లారెన్ ఇటీవల హృదయాకారంలో ఉన్న చేతి ఉంగరాన్ని ధరించడం ప్రారంభించినప్పటి నుంచి వీరి పెళ్లిపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.

Published : 23 May 2023 15:23 IST
Tags :

మరిన్ని