Amazon: మరోసారి ఉద్యోగులకు షాకిచ్చిన అమెజాన్‌

అమెరికా దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. ఇటీవల 10 వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన అమెజాన్.. తాజాగా 18 వేలమందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సమయంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్న అమెజాన్.. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పుడు కొంతమందిని తొలగించాలని నిర్ణయించింది. కంపెనీ చరిత్రలోనే ఇంత భారీగా ఉద్యోగాల కోత విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Updated : 05 Jan 2023 13:22 IST

Tags :

మరిన్ని