viral video: మహిళ పై అంబులెన్స్ డ్రైవర్ దాడి

ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో మహిళ పై దాడి చేసిన అంబులెన్స్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బాధితురాలు అనాధ అవ్వటంతో ఏదో పనిచేసుకుంటూ రాత్రి సమయాల్లో ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో ఉంటుంది, ఐతే ఆరిఫ్ అనే ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్  ఆమెను అక్కడ్నుంచి వెళ్లమన్నాడు. ఆమె వినకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన  అరిఫ్ బాధితురాలిని తీవ్రంగా దూషిస్తూ విపరీతంగా కొట్టాడు , దెబ్బలు తిన్న మహిళ నిందితునికి భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 

Published : 05 Aug 2022 19:54 IST

Tags :

మరిన్ని