Business news: పతనం అంచుల్లో ‘ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్’.. అండగా పెద్ద బ్యాంకులు..!

వారం రోజుల్లో రెండు బ్యాంక్‌ల పతనాన్ని చూసిన అమెరికాలో మరో బ్యాంక్ సంక్షోభం అంచున ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పెద్ద బ్యాంకులు ఏకతాటిపైకి వచ్చాయి. 2008 నాటి లేమన్ బ్రదర్స్ స్థాయిలో మరో భారీ సంక్షోభం రాకుండా ఉమ్మడి చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు పతనం అంచుల్లో ఉన్న ‘ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్’ను ఆదుకునేందుకు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి.

Published : 18 Mar 2023 12:33 IST

Tags :

మరిన్ని