Ukraine Crisis: భారత్ రక్షణ అవసరాలకు రష్యాపై ఆధారపడొద్దు: అమెరికా

రష్యా సైనిక దాడి విషయంలో భారత వైఖరి పట్ల ఆది నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అగ్రరాజ్యం రష్యాతో దోస్తీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ తన రక్షణ అవసరాల నిమిత్తం రష్యాపై ఆధారపడడాన్ని అమెరికా ఏమాత్రం పోత్సహించడం లేదని ఆ దేశ రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ అభిప్రాయపడింది.

Published : 23 Apr 2022 16:48 IST
Tags :

మరిన్ని