America Economic Crisis: అగ్రరాజ్యం ఆర్థిక మాంద్యం గుప్పెట్లో చిక్కుకోనుందా..?

కరోనా పంజా తర్వాత అగ్రరాజ్యం మరోసారి ఆర్థిక మాంద్యం గుప్పెట్లో చిక్కుకోనుందా..? రికార్డుస్థాయిలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీరేట్లు పెంచనుందా..? ఆర్థిక నిపుణులు నిజమేనని చెబుతున్నారు.అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం  అమెరికా ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయని అంటున్నారు. మాంద్యంలోకి జారుకుంటామని భావించడం లేదని ధీమాగా చెబుతున్నారు. 

Published : 26 Jul 2022 15:04 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు