Winter Storm: అమెరికాలో ఇంటింటికి నేషనల్‌ గార్డ్స్‌.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం!

అమెరికాలో తీవ్ర మంచు తుపాన్ ప్రభావానికి గురైన పలు ప్రాంతాలు క్రమంగా కుదుటపడుతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు సహాయచర్యలను ముమ్మరం చేశాయి. ఐదురోజుల తర్వాత తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో విమానాశ్రయాలతోపాటు ప్రధాన, జాతీయ రహదారులు తెరుచుకున్నాయి. న్యూయార్క్ సహా పలు ప్రాంతాల్లో నేషనల్ గార్డ్స్.. ఇంటింటికి వెళ్లి బాధితులను కలుస్తున్నాయి. అవసరమైన వారికి సాయం అందిస్తున్నాయి. ఈ తనిఖీల్లో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 29 Dec 2022 15:15 IST

Tags :

మరిన్ని