Google: లేఆఫ్స్ సమయంలో కాస్త గౌరవం ఇవ్వండి.. గూగుల్ సీఈవోకు ఉద్యోగుల లేఖ

లేఆఫ్స్ సమయంలో తమ పట్ల కాస్త గౌరవంగా వ్యవహరించాలని సెర్చింజన్ గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ ఉద్యోగులు సీఈవో సుందర్  పిచాయ్‌ని కోరారు. సుమారు 14 వందల మందికిపైగా ఉద్యోగులు ఈమేరకు లేఖ రాశారు. ఉద్యోగాల తొలగింపు సమయంలో తమ పట్ల మెరుగ్గా వ్యవహరించాలని కోరుతూ సంతకాలు చేసిన లేఖను గూగుల్  సీఈవోకు పంపారు.

Updated : 23 Mar 2023 16:48 IST

మరిన్ని