Amigos: ఒకేలా ఉన్న సంబంధం లేని ముగ్గురు వ్యక్తులు.. కలిస్తే సర్‌ప్రైజ్‌..!

కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). ఆషికా రంగనాథ్‌ కథానాయిక. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 08 Jan 2023 11:26 IST

Tags :

మరిన్ని