Amigos: ‘అమిగోస్‌’ ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌

కల్యాణ్‌రామ్‌(Kalyan Ram) త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘అమిగోస్‌(Amigos)’. రాజేంద్రరెడ్డి తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఆషికా రంగనాథన్‌ కథానాయిక. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. 

Updated : 09 Feb 2023 22:14 IST

Tags :

మరిన్ని