Kalyanram - Amigos: ‘అమిగోస్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

కల్యాణ్‌ రామ్ (Kalyan Ram) హీరోగా దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం కర్నూలులోని శ్రీరామ థియేటర్‌లో ట్రైలర్‌ (Amigos Trailer Launch) విడుదల వేడుక నిర్వహించింది.

Updated : 03 Feb 2023 18:09 IST

Tags :

మరిన్ని