BJP: తెలంగాణలో భాజపా గెలిచి తీరాల్సిందే: పార్టీ నేతలతో అమిత్ షా

తెలంగాణలో భాజపా గెలిచి తీరాల్సిందేనని పార్టీ శ్రేణులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి.. వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్తేశం చేశారు. 119 నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని, ముగింపు సభకు ప్రధానిని పిలవాలని సూచించారు. చేరికలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉద్బోధించారు. స్ట్రీట్ కార్నర్ సమావేశాలు విజయవంతం కావడంపై అభినందనలు తెలిపారు.

Published : 01 Mar 2023 11:38 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు