Amit Shah: మజ్లీస్‌కు భయపడే విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ జరపడంలేదు: షా

భాజపా అధికారంలోకి వస్తే సెప్టెంబరు 17 విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి స్పష్టం చేశారు. మునుగోడులో ఏర్పాటు చేసిన భాజపా సమరభేరి సభలో రాజగోపాల్‌రెడ్డికి.. హోం మంత్రి అమిత్‌ షా కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో  కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. 

Published : 21 Aug 2022 20:00 IST

Tags :

మరిన్ని