Amit Shah: భాజపా కార్యకర్త సత్యనారాయణ ఇంట్లో తేనీరు సేవించిన అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలోÙ అమిత్‌ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంబమూర్తినగర్‌లో భాజపా కార్యకర్త సత్యనారాయణ ఇంటికి ఆయన వెళ్లారు.

Published : 21 Aug 2022 16:23 IST

Tags :

మరిన్ని