Ammu: డ్రామా థ్రిల్లర్‌గా ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర ‘అమ్ము’.. ట్రైలర్ చూశారా!

ఐశ్వర్య లక్ష్మి (Ishwarya Laxmi) ప్రస్తుతం తన తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ (PS-1)లో తన పూంగుజాలి పాత్రతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తన రాబోయే చిత్రం ‘అమ్ము’(Ammu movie)లో కనిపించనుంది. ‘అమ్ము’ గ్రిప్పింగ్, ఎమోషనల్ థ్రిల్లర్‌గా అక్టోబర్ 19న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. 

Published : 12 Oct 2022 11:53 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు