Amaravathi: రాజధాని భూముల అమ్మకాన్ని నిరసిస్తూ అమరావతి రైతులు ఆందోళన

అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని సీఎం జగన్  ప్రకటించిన తర్వాతే భూముల విక్రయానికి సహకరిస్తామని ఆ ప్రాంత రైతులు తేల్చి చెప్పారు. భూములు అమ్మిన డబ్బులు సైతం అమరావతి అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. రాజధాని భూముల అమ్మకాన్ని నిరసిస్తూ అమరావతి రైతులు ఆందోళనకు దిగారు.

Published : 26 Jun 2022 22:03 IST

మరిన్ని

ap-districts
ts-districts