Amritpal Singh: దేశం విడిచి పారిపోయే ప్రయత్నాల్లో అమృత్‌పాల్ సింగ్‌!

పంజాబ్‌కు చెందిన ఏడు జిల్లాల పోలీసులు అన్వేషిస్తుండటంతో ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్, ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ దేశం విడిచి పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అమృత్‌పాల్ భార్య కిరణ్ దీప్ కౌర్ కెనడా వీసా కోసం దరఖాస్తు చేసుకోగా.. అతడు కూడా నేపాల్ మీదుగా కెనడా పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

Updated : 20 Mar 2023 17:18 IST

Tags :

మరిన్ని