Amritpal Singh: అమృత్‌ పాల్‌ ‘ఖలిస్థాన్‌’ కార్యకలాపాల వెనుక పాక్‌ హస్తం!

వారిస్ పంజాబ్ దే సంస్థ అధిపతి అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తన సన్నిహితుడిని పోలీసులు అరెస్టు చేశారని.. గత నెలలో పంజాబ్‌లోని అజ్‌నాలా ఠాణా వద్ద తన మద్దతుదారులతో అమృత్ పాల్ వీరంగం సృష్టించడంతో కేసు నమోదైంది. అయితే, అమృత్ పాల్ ఖలిస్థాన్‌ కార్యకలాపాల వెనక పాక్  గూఢచార సంస్థ ISI హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 

Published : 19 Mar 2023 17:54 IST

Tags :

మరిన్ని