Amritpal Singh: అమృత్ పాల్‌ సింగ్‌ దేశం విడిచి పారిపోయాడా..?

ఖలిస్థాన్ ఉద్యమ నేత అమృత్ పాల్ పంజాబ్ నుంచి పారిపోయాడా?4 రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్న పోలీసుల కళ్లు గప్పి సరిహద్దులు దాటి ఉడాయించాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పారిపోతుండగా అమృత్ పాల్ ఉపయోగించిన కారును తాజాగా పోలీసులు పట్టుకున్నారు. ఆ కారులో ఆయుధాలు, దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అమృత్ పాల్ దేశం విడిచి పారిపోయాడన్న అనుమానాలకు ఇవి బలాన్ని చేకూరుస్తున్నాయి.

Published : 21 Mar 2023 16:09 IST

మరిన్ని