Idi Sangathi: ఏమిటి ఖలిస్థాన్‌ ఉద్యమం ? ఎవరీ అమృత్‌పాల్‌ ??

భారతదేశానికి అన్నపూర్ణగా భావించే రాష్ట్రం పంజాబ్‌. హరితవిప్లవం కారణంగా 2 దశాబ్దాల పాటు భారత్‌లో అత్యధిక తలసరి ఆదాయం కలిగి.. తలెత్తుకు తిరిగిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఖలిస్థాన్‌ ఉద్యమ ఆందోళనలతో మళ్లీ ఒక్కసారిగా అలజడి. మరి అసలు ఖలిస్థాన్‌ ఉద్యమం అంటే ఏమిటి? దీనికి ఎలాంటి నేపథ్యం ఉంది? దాదాపు మరుగున పడిపోయింది అనుకున్న ఈ ఉద్యమం తిరిగి వార్తల్లో నిలవడానికి కారణం ఏమిటి? ఖలిస్థానీ నినాదాలతో యువతను రెచ్చగొడుతున్న అమృత్‌పాల్‌ సింగ్‌ నేపథ్యం ఏమిటి ??

Published : 20 Mar 2023 22:32 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు