Sucide Video: నన్ను క్షమించమ్మా.. మద్యానికి బానిసయ్యా.. వెళ్లిపోతున్నా!

మద్యానికి బానిసై కుటుంబాన్ని పోషించలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు తన బాధను సెల్ఫీ వీడియో ద్వారా చెబుతూ భార్యాపిల్లలను క్షమాపణ కోరాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని చౌధరిగూడ గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది.

Published : 11 Oct 2022 15:41 IST

Tags :

మరిన్ని