NTR: సినిమా పేర్లతో ఎన్టీఆర్‌ చిత్రం.. కళాకారుడి అక్షర నివాళి

యుగ పురుషుడు ఎన్టీఆర్‌ (NTR) శత జయంతి సందర్భంగా.. ఆయన చిత్రాన్ని విభిన్నంగా వేశారు ఓ చిత్రకారుడు. ఎన్టీఆర్‌ నటించిన 302 చిత్రాలతో పాటు ఆయన జీవిత విశేషాలతో.. గీతలతో కాకుండా అక్షరాలతో ఆ మహనీయుడి చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం వేసేందుకు తనకు 3 గంటల సమయం పట్టినట్లు నంద్యాలకు చెందిన చిత్రకారుడు కొటేష్ తెలిపారు. అభిమానంతో ఎన్టీఆర్‌ అక్షర చిత్ర నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

Published : 28 May 2023 16:12 IST
Tags :

మరిన్ని