NASA: సౌరకుటుంబం గుట్టువిప్పనున్న గ్రహశకలం

భూమి, సూర్యుడు సహా సౌర కుటుంబం ఎలా పుట్టింది? పుడమిపై నీరు, జీవం ఎక్కడి నుంచి వచ్చాయి? మానవాళికి చిక్కుముడిగా ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా (NASA) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ‘ఒసైరిస్‌-రెక్స్‌’ వ్యోమనౌక దిగ్విజయంగా తన బాధ్యతను నెరవేర్చింది. ఏడేళ్ల పాటు రోదసిలో ప్రయాణించి ఒక గ్రహశకలం నుంచి నమూనాలను భూమికి తీసుకొచ్చింది. అది విప్పబోయే గుట్టుమట్లు ఇప్పుడు శాస్త్ర సమాజానికి ఆసక్తికరంగా మారాయి.

Published : 25 Sep 2023 09:40 IST
Tags :

మరిన్ని