టీ, కాఫీ, హార్లిక్స్‌, బూస్ట్‌ ప్యాకెట్లతో ఆకట్టుకుంటున్న వినాయకుడి విగ్రహం

బాపట్ల జిల్లా చీరాలలో విభిన్న రూపాల్లో ఏర్పాటుచేసిన గణేశుడి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. చీరాల పట్టణంలోని ఆర్ఆర్ రోడ్డులో టీ, కాఫీ, హార్లిక్స్, బూస్ట్ ప్యాకెట్లతో వినాయకుడి విగ్రహాన్ని ముస్తాబు చేశారు.  ఆదివారం రోజున ఆ ప్యాకెట్లను భక్తులకు పంచిపెడతామని నిర్వాహకులు తెలిపారు. ఈపురుపాలెంలో12 కిలోల లడ్డూతో తయారుచేసిన గణేషుడి ప్రతిమను.. ప్రసాదంగా భక్తులకు అందచేస్తామని నిర్వాహకులు చెప్పారు.

Published : 23 Sep 2023 16:55 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు