Viral Video: ప్రకృతి పాఠాలు నేర్పుతూనే ఉంటుంది.. వైరల్‌గా ఆనంద్ మహీంద్రా ట్వీట్‌

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ నెటిజన్లతో ఎన్నో విషయాలు పంచుకునే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. మరో మోటివేషనల్ వీడియోను షేర్ చేశారు. ఎదురు గాలులకు తలొగ్గకుండా స్థిరంగా, ధైర్యంగా ఉన్న ఓ కెస్ట్రెల్ పక్షికి సంబంధించిన వీడియోను ఆయన పంచుకున్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు.. ప్రకృతి కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుందని ఆయన వివరించారు.

Published : 11 Oct 2022 17:32 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు