Macharla: మాచర్లలో మితిమీరుతున్న వైకాపా అరాచకాలు

ఒకప్పుడు చంబల్ లోయ పేరు చెబితే అరాచకమే గుర్తొచ్చేది. ఇలాంటి ప్రాంతమే ఏపీలోనూ ఉంది. అదే పల్నాడు జిల్లా మాచర్ల. వైకాపా నేతలు శుక్రవారం మాచర్లలో సృష్టించిన విధ్వంసమే ఇందుకు తాజా ఉదాహరణ.

Published : 18 Dec 2022 10:07 IST

Tags :

మరిన్ని