Anasuya: ‘డీజే టిల్లు’ పాటకు స్టెప్పులేసి అదరగొట్టిన అనసూయ, నేహా శెట్టి

డీజే టిల్లు పాటకు సినీ నటీమణులు అనసూయ, నేహా శెట్టి స్టెప్పులేశారు.  పెద్దాపురంలో ఓ షాపింగ్‌ మాల్‌ను వారు ప్రారంభించారు. వారిని చూడటానికి భారీగా అభిమానులు తరలి వచ్చారు.  

Published : 07 Jan 2023 17:12 IST

Tags :

మరిన్ని