Vimanam - Anasuya: ‘విమానం’ నుంచి అనసూయ ‘సుమతీ...’ లిరికల్‌ సాంగ్‌

విమానం ఎక్కాలన్న తన కొడుకు కలను పేద దివ్యాంగుడైన ఓ తండ్రి ఎలా నెరవేర్చాడనే కథాంశంతో తీసిన చిత్రం ‘విమానం (Vimanam)’. సముద్రఖని (Samuthirakani), అనసూయ (Anasuya), మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్ (Meera Jasmine), రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో శివ ప్రసాద్ యానాల తెరకెక్కించిన ఈ చిత్రం.. జూన్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘సుమతీ..’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

Published : 22 May 2023 16:53 IST

Tags :

మరిన్ని