ETV New Year Event: న్యూ ఇయర్‌ పార్టీ క్లైమాక్స్‌లో సుమ ట్విస్ట్‌.. ఫ్యాన్స్‌కి నిరాశే!

వినోదాల హరివిల్లు ఈటీవీ ఎప్పటిలాగే ఈసారి ‘న్యూఇయర్‌ వేడుక’కు సిద్ధమైంది. క్యాష్‌ న్యూఇయర్‌ పార్టీ పేరుతో డిసెంబర్‌ 31న సందడి చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన రెండో ప్రోమో విడుదలైంది. కార్యక్రమంలో చివర్లో యాంకర్‌ సుమ చేసిన ప్రకటన ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది. ఇంతకీ.. సుమ ఏం చెప్పారో మీరూ చూడండి.

Published : 26 Dec 2022 22:01 IST

Tags :

మరిన్ని