Priya Chicken masala: అదిరిపోయే అంధ్రా చికెన్‌ కర్రీ!

ఆంధ్రా చికెన్‌ కర్రీ అనగానే నోరూరిపోతోంది కదూ. దానికున్న స్పెషాలిటీ అంత మరి. కోడి కూర వండుతున్నప్పుడు దానికి కాస్త ప్రియ మసాలా జత చేస్తే..అబ్బబ్బో ఆ రుచి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇంకెందుకు ఆలస్యం.. మనమంతా మెచ్చే ‘ప్రియ’ తీసుకొచ్చిన మసాలాతో ఆంధ్రా చికెన్‌ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా?

Published : 09 Jul 2022 17:11 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు